Mahbub Nagar, Drone show : మహబూబ్ నగర్ లో డ్రోన్ షో..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన సస్పెన్షన్ బ్రిడ్జిని, బోటింగ్ సర్వీస్ ను, డ్రోన్ షో ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్ నగర్ పట్టణంలో డ్రోన్ షో ప్రారంభం కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సంతోష్ కుమార్

మహత్మాగాంధీ జీ చిత్రం

గాంధీజీ చరఖా యంత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

450 డ్రోన్ లతో మూడు రంగుల్లో భారతదేశం చిత్రం

తెలంగాణ రాష్ట్ర సమైక్య చిత్రం

వరంగల్ ముఖ ద్వారం

తెలంగాణ అమరవీరుల స్మారకం

నూతన పార్లమెంట్ భవనం

తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట

బోటింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ లో సస్పెన్షన్ బ్రిడ్జిని ఓపెనింగ్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్

సరదాగా బోటింగ్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్

ట్యాంక్ బండ్ వద్ద సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన సస్పెన్షన్ బ్రిడ్జి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నతాధికారులు

డ్రోన్ షోను చూసేందుకు వచ్చిన ప్రజలు, యూత్

డ్రోన్ షో ను తిలకిస్తున్న యువకులు