Sr.NTR Event: శకపురుషుడికి శతజయంతి ఉత్సవాలు.. హాజరైన సినీ,రాజకీయ ప్రముఖులు
హైదరాబాద్ లో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. శకపురుడుషు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

వెంకటేష్ ను జ్యోతి ప్రజ్వలన చేయమన్న బాలయ్య

పలు రకాలా నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

బాలకృష్ణతో మాట్లాడుతున్న విజయేంద్రప్రసాద్

నాగచైతన్య కూడా వేదికను పంచుకున్నారు

రాం చరణ్ ను వేదికపై ఆహ్వానం పలుకుతున్న బాలయ్య

శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు

రాం చరణ్ తో మాట్లాడుతున్న చంద్రబాబు

కార్యక్రమానికి హాజరైన దర్శకుడు బోయపాటి, సిద్దు, విశ్వక్సేన్

సభ గురించి ప్రసంగిస్తున్న రామ్ చరణ్

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు విచ్చేసిన అభిమానులు

వేదికపై కూర్చున్న మురళీమోహన్, కాసాని, బాలయ్య, తదితరులు

ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేసిన డ్యాన్సర్లు

బ్రాహ్మిణీ తన కుమారుడు దేవాంశ్ హాజర్యయ్యారు

యువ హీరో సిద్దూని వేదికపైకి ఆహ్వానిస్తున్న బాలయ్య

పాటలు పాడి అలరించిన సింగర్స్

ఎన్టీఆర్ గెటప్ లో కనిపించిన అభిమాని

బాలకృష్ణతో మాట్లాడుతున్న ఎన్టీఆర్ ఆంగీకధారుడు

రామ్ చరణ్ ను స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ