Dharamvaram : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తారల సందడి..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సినీ తారల సందడి.. ధర్మవరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తారలు హీరోయిన్ మెహ్రీన్, నటి అనసూయ సందడి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
1 / 12 

2 / 12 

3 / 12 

4 / 12 

5 / 12 

6 / 12 

7 / 12 

8 / 12 

9 / 12 

10 / 12 

11 / 12 

12 / 12 
