Wedding Photos: అట్టహాసంగా హసనరంగా పెళ్లి వేడుక
శ్రీలంక క్రికెట్ ఆటగాడు హసనరంగా ఒక ఇంటివాడయ్యాడు. ఇతని వెడ్డింగ్ ఫోటోలు చాలా గ్రాండియర్ లుక్ లో కనువిందు చేస్తున్నాయి.

హీరోె లుక్ లో కనిపిస్తున్న ఇతగాడిని గుర్తించారా

శ్రీలంక క్రికెట్ ఆటగాడు హసనరంగా

తాజాగా పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్

సినిమా షూట్ ని మించి పోయిన వీరి ఫోటో షూట్

స్టైలిష్ లుక్ లో షాక్ ఇచ్చిన ఆటగాడు

అందమైన ప్రకృతిలో నవ వధూవరులు

ప్యాలెస్లో కనువిందైన ఫోటీ చిత్రీకరణ

చేతిలోన చేయ్యేసి ఒక్కటైన జంట

హసనరంగా కౌగిలో ఒదిగిపోయిన వధువు

షూట్ కోసం ఏర్పాటు చేసిన పరిచారకులతో ముచ్చటిస్తున్నట్లు తీసిన చిత్రం

కలర్ ఫుల్ ఫోటోలో కనువిందు చేస్తున్నారు

ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు.

అందరినీ కలిపి ఒకే ఫ్రేమ్ లో బంధిస్తున్న డ్రోమ్ కెమెరా షాట్

చిక్కనైన చెక్కిలి నవ్వుల్లో వివాహోత్సవాన్ని గడుపుతున్న మధుర క్షణాలు

బుట్టబొమ్మ లాంటి మగువ అందాన్ని సొంతం చేసుకున్న శ్రీలంకన్ క్రికెట్ ఆటగాడు