NTR 30: అట్టహాసంగా ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ మూవీ ప్రారంభం

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2023 | 03:37 PMLast Updated on: Mar 23, 2023 | 3:39 PM

1 / 8 DialNews Image
2 / 8 DialNews Image
3 / 8 DialNews Image
4 / 8 DialNews Image
5 / 8 DialNews Image
6 / 8 DialNews Image
7 / 8 DialNews Image
8 / 8 DialNews Image