Samantha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమలలో సందడి చేశారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు.. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సమంతను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
1 / 21 

2 / 21 

3 / 21 

4 / 21 

5 / 21 

6 / 21 

7 / 21 

8 / 21 

9 / 21 

10 / 21 

11 / 21 

12 / 21 

13 / 21 

14 / 21 

15 / 21 

16 / 21 

17 / 21 

18 / 21 

19 / 21 

20 / 21 

21 / 21 
