Student Fest: వరంగల్ నిట్ లో ఘనంగా వార్షికోత్సవాలు.. ముఖ్య అతిథిగా హాజరైన యాంకర్ సుమ..
వరంగల్ నిట్ లో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ సుమ హాజరయ్యారు. పిల్లలు చేసిన సరికొత్త ప్రయోగాలు ఆకర్షణీయంగా కనిపించాయి. అలాగే మైక్రో ఆర్ట్ తో చిన్న సూదిపై ప్రముఖుల బొమ్మలు కనిపించేలా తయారు చేశాడు కళాకారుడు. ఇవి చాలా చక్కగా ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు మీకోసం.

ప్రముఖ యాంకర్ సుమా కనకాల

వరంగల్ నిట్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తన మాటల ఒరవడితో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.

వివిథ రకాలా కళా ప్రతిభను చాటారు విద్యార్థులు

సుమ.. కాలేజ్ వాళ్లతో కూర్చొని సరదాగా ముచ్చటిస్తున్న చిత్రం

పెయింటింగ్ వేస్తున్న విద్యార్థులు

సీడిల పై అందమైన ఆకృతులను పెయింటింగ్ వేశారు

లోకానికి మంచి సందేశం ఇస్తూ వేసిన చిత్రం

సరికొత్తగా కనిపిస్తున్న విద్యార్థుల సృజనాత్మకత

ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న మైక్రో స్కోపిక్ వస్తువులు

కుట్టు సూదిపై జింక ప్రతిమను చూపించారు

నరేంద్ర మోదీ ప్రతిమను ఏర్పాటు చేశారు.

జీసెన్ ను చిన్న సూది లో దారం పోగు ఎక్కించే రంధ్రంలో ఏర్పాటు చేశారు.

చిన్ని ఫ్యాన్, తాళం చెవి, వయోలిన్, కత్తెర వంటి వస్తువులకు మైక్రో రూపం తయారు చేశారు

జాతిపిత మార్గంలో పలువురు నడిచే దృశ్యం

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ను కూడా చిన్న సూది రంధ్రం గుండా ఏర్పాటు చేశారు

సినిమా షూటింగ్ జరిగే మోత్తం సన్నివేశాన్ని కనబరిచారు.

బట్టలు కుట్టే సూదిలోని దారం ఎక్కించే రంధ్రం లో ఇలాంటివి చేయడం అంటే కళాకారుడి ప్రతిభ అద్భుతం అని చెప్పాలి.

తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఇందులో వచ్చేలా రూపుదిద్దారు.