Summer Effect: ఎండాకాలం ఎండలు.. ఎండిపోతున్న మనుషులు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పిల్లలు పెద్దలు వేడి గాలులకు తట్టుకోలేక పోతున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
1 / 12 

ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి
2 / 12 

మధ్యాహ్నం 2-3 సమయంలో నిర్మానుషయంగా మారిన రహదారులు
3 / 12 

పూల వలే చిరు వ్యాపారులు వాడిపోతున్నారు
4 / 12 

పిల్లలను బయటకు తీసుకెళ్లాలంటే బయపడుతున్న పేరెంట్స్
5 / 12 

ఎండ తగలకుండా గొడుగును రక్షణగా పెట్టుకున్న బాలుడు
6 / 12 

పక్షుల పరిస్థితి ఏంటో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది
7 / 12 

జాతీయ రహదారులపై ఎండమావలు ఇలా కనిపించాయి
8 / 12 

లాక్ డౌన్ ను తలపిస్తున్న బైపాస్ రోడ్లు
9 / 12 

రహదారి చెమటలు కక్కుతున్నట్లు ఉంది.
10 / 12 

పట్టణాల్లో చాలా సెంటర్లు ఇలాగే కనిపిస్తున్నాయి
11 / 12 

స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
12 / 12 

వేసవి దెబ్బకు ప్రతి ఒక్కరూ ముసుగు లేదా టోపీ ధరించాల్సిన పరిస్థితి.