Jailer Success Meet: జైలర్ సినిమాకి పనిచేసిన 300 మంది యూనిట్ సభ్యులకు బంగారు కాయిన్ అందించిన నిర్మాత
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విజయవంతం కావడంతో చిత్రయూనిట్ మొత్తానికి బంగారు కాయిన్లను పంపిణీ చేశారు నిర్మాత. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి స్వీట్ బాక్స్ తోపాటూ బంగారు నాణెం ఉన్న చిన్న బాక్స్ ను ఒక బ్యాగులో పెట్టి పంపిణీ చేశారు. ఆతరువాత భోజనం ఏర్పాట్లు చేశారు. సినిమాకి పనిచేసిన వారందరితో కలిసి డైరెక్టర్ట్, నిర్మాత కలిసి భోజనం చేశారు.
1 / 12 

సన్ పిక్ఛర్స్ అధినేతతో కలిసి సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిలీప్
2 / 12 

కేక్ కట్ చేస్తున్న చిత్రం
3 / 12 

దర్శకునికి కేక్ తినిపిస్తున్న నిర్మాత
4 / 12 

5 / 12 

నిర్మాతకు కేక్ తినిపిస్తున్న దర్శకుడు
6 / 12 

స్వీట్ బాక్స్, గోల్డ్ కాయిన్ తో కూడిన బ్యాగ్
7 / 12 

బంగారు నాణెంపై జైలర్ అని ఒకవైపు, సన్ పిక్ఛర్స్ అని మరో వైపు ముద్రించారు
8 / 12 

గోల్డ్ కాయిన్ అందుకున్న సహ దర్శకులు
9 / 12 

లైట్ మెన్ మొదలు స్వీపర్ వరకూ అందరికీ బంగారు నాణెం అందజేశారు
10 / 12 

రకరకాల స్పెషల్ ఐటెమ్స్ తో భోజనాలు
11 / 12 

నిర్మాత పై హర్షం వ్యక్తం చేసిన చిత్ర యూనిట్
12 / 12 

అందరితో పాటూ కలిసి భోజనం చేస్తున్న దర్శక నిర్మాతలు