Sunday: యూత్ కార్నవాల్ లో యువతరం హంగామా..!
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీఎస్ఐసీ, స్టుమాగ్జ్ ఆధ్వర్యంలో ఘనంగా యూత్ కార్నివాల్. యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన వేదిక. ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నృత్య ప్రదర్శనలు, సైక్లింగ్. నవీన ప్రయోగాలతో పాటూ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
1 / 15 

కార్నవాల్ లో పాల్గొన్న యువతులు
2 / 15 

ఉత్సాహంగా గడిపిన క్షణాలు
3 / 15 

స్టేజిపై స్టెప్పులకు కేరింతలు కొడుతున్న అమ్మాయిలు
4 / 15 

ఆకట్టుకున్న అమ్మాయి నృత్య ప్రదర్శన
5 / 15 

సరికొత్త సినిమా పాటలకు డ్యాన్సులు అదరగొట్టారు
6 / 15 

పోటీ ఎక్కడా తగ్గకుండా కనపడ్డ మహిళల హవా
7 / 15 

వీఆర్ స్టిక్, పట్టుకొని గేమింగ్ ఎంజాయ్ చేసిన అమ్మాయిలు
8 / 15 

వివిధ రకాలా కెమెరాలతో ఎగ్జిబిషన్ షో ఏర్పాటు
9 / 15 

స్టిల్ ఇస్తే చాలు ఫోటో క్లిక్ మనిపించే ల్యాంప్ క్యామ్ స్టాండ్
10 / 15 

డ్రోమ్ కెమెరాలకు సంబంధించిన వింతైన విమాన ఆకృతులు
11 / 15 

సెల్ఫీలతో గడిచిపోయిన సండే
12 / 15 

ఈవీ బైకుల ప్రాధాన్యం పెరిగే తరుణంలో వింతైన ఎలక్ట్రిక్ వాహనం పై ఎక్కి నడుపుతున్న యువతులు
13 / 15 

కిరాక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న అమ్మాయి
14 / 15 

నవీన సృష్టికి ఆజ్యం పోసిన ప్రయోగాల వివరణ
15 / 15 

సైక్లింగ్ వైపు ఉత్సాహం చూపుతున్న మహిళా మణులు