Jailer Movie Success Event: జైలర్ సినిమా విజయోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసిన సూపర్ స్టార్
జైలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టిన తరుణంలో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. సీనియర్ నటి రమ్య కృష్ణ, సంగీత దర్శకుడు అనిరుథ్, సినిమా దర్శకుడితో పాటూ చిత్రయూనిట్ పాల్గొన్నారు.
1 / 10 

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా విజయోత్సవ వేడుకలు
2 / 10 

ఈ కార్యక్రమానికి సినిమా డైరక్టర్ తోపాటూ సంగీత దర్శకులు హాజరయ్యారు
3 / 10 

తలైవార్ తో ఫోటోలు దిగి సందడి చేశారు
4 / 10 

కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ కి తినిపించిన రజనీ కాంత్
5 / 10 

నేటికీ బాక్సాఫీస్ ముందు కలెక్షన్లు కురిపిస్తున్న జైలర్
6 / 10 

నిర్మాత, దర్శకులు, సంగీత దర్శకులు ఒకే ఫోటోలో
7 / 10 

ఈ వేడుకకు రమ్య కృష్ణ హాజరైయ్యారు
8 / 10 

రజనీ కాంత్ కి వరుస ఫ్లాపుల తరువాత వచ్చిన విజయం ఇది
9 / 10 

సినిమాలో ప్రదాన పాత్ర పోషించిన అందరితో కలిసి ఫోటో దిగిన రజనీ కాంత్
10 / 10 

కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు