Hero Sudhir Babu :తిరుమల కొండపై సూపర్ స్టార్ అల్లుడు సుధీర్ బాబు..
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, ప్రముఖ హీరో సుధీర్ బాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.

Superstar Krishna's son-in-law, famous hero Sudhir Babu along with his family visited Sri Venteswara Swamy in Tirumala.