Suraksha Dinotsavam: తెలంగాణ వ్యాప్తంగా సురక్షా దినోత్సవ వేడుకలు..
తెలంగాణలో సురక్షా వేడుకలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ, భూపాలపల్లి, వరంగల్ తో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లో అద్భుతంగా ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీలు, ఫైరింజన్ నీటి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

భూపాలపల్లి లో సురక్షా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, పోలీసు అధికారులు

చిన్న పిల్లలు బెలూన్లతో స్వాగతం పలికారు

తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రదర్శించారు

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కలి ప్రాంత ప్రజలు భారీగా తరలి వచ్చారు

చార్మినార్ వద్ద ఫైరింజన్లతో చేసిన నీటి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది

చార్మినార్ రహదారులన్నీ పోలీసు వాహనాలతో నిండిపోయాయి

చార్మినార్ వద్ద వాహన ప్రదర్శను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోజుకో రకంగా ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది

వందల సంఖ్యలో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్స్

అగ్నిమాపక వాహనం పై నుంచి ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి

ద్విచక్ర వాహనాలపై ఏర్పాటు చేసిన ర్యాలీ

మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శీనివాస్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

వరుసగా ప్రయాణిస్తున్న పోలీస్ రక్షక్ ఇన్నోవా వాహనాలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డలో భారీ ఊరేగింపు నిర్వహించారు

నల్గొండలో సురక్షా వేడులు శకటాల రూపంలో ప్రదర్శించారు