Hitech City: సూత్ర ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తెలుగు యువ నటి కామాక్షి
సూత్ర ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తెలుగు యువ నటి కామాక్షి. హైదరాబాద్ హైటెక్ సిటీలో దీనిని ఏర్పాటు చేశారు. అందమైన, ఆకర్షణీయమైన జువెలరీతో పాటూ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. వినాయక చవితి, దసరా సందర్భంగా దీనిని ఏర్పటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
1 / 11 

హైదరాబాద్ హైటెక్ సిటీలో సూత్ర ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు
2 / 11 

జోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
3 / 11 

నటి కామాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
4 / 11 

రకరకాలా మోడల్స్ సందడి చేశారు
5 / 11 

ఆకర్షణీయమైన జువెలరీ షాపులు ఏర్పాటు చేశారు
6 / 11 

వినాయక చవితి, దసరా సందర్బంగా దీనిని ఏర్పాటు చేశారు
7 / 11 

యువ తెలుగు నటి కామాక్షితో సూత్ర యాజమాని
8 / 11 

వివిధ రకాలా వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేశారు
9 / 11 

ప్రముఖ మోడల్స్ ఇందులో పాల్గొన్నారు
10 / 11 

ఆకర్షణీయమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి
11 / 11 

సరికొత్త ట్రెండ్ కి తగ్గట్టుగా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి