Swachh Sankalpam: స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. క్లీన్ ఏపీ ఈ-ఆటోలు ప్రారంభించిన సీఎం జగన్..
స్వచ్ఛ సంకల్పం లో భాగంగా క్లీన్ ఏపీ ఈ-వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మితో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. చెత్త సేకరించే వాహనాలను జండా ఊపి ప్రారంభించారు.

స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

వాహనాల వద్దకు వెళ్ళి ఇంటీరియర్ ని పరిశీలించారు

రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణకు వాహనాలను ఏర్పాటు చేశారు

ఈ ఆటోల గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి

ఆటో తలపులు తెరిచి వాటి నాణ్యతను పరీక్షించారు

చెత్త సేకరించే వారితో మాట్లాడిన సీఎం జగన్

హైడ్రాలిక్ సహాయంతో నింపి ఉన్న చెత్తను క్రిందకు వేయవచ్చు అంటూ వివరిస్తున్న అధికారులు

దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి పుష్పాలతో నివాళులు అర్పించారు.

వేదిక వద్ద ప్రారంభానికి సిద్దంగా ఉంచిన స్వచ్ఛ సేవ వాహనాలు

ఈ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించేందుకు వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి

కొన్ని వేల కోట్లతో పరిశుభ్రతే ధ్యేయంగా అడుగులు ముందుకు వేశారు.

ఈ కార్యక్రమానికిి హాజరైన వారికి వేదిక మీద నుంచి అభివాదం చేస్తున్న జగన్