Hyderabad: కజకిస్తాన్ జలకన్యల ప్రత్యేకమైన జలక్రీడలు..
హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నూతనంగా స్విమ్మింగ్ ఫూల్ ను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ హాజరయ్యారు. కజకిస్తాన్ జలకన్యల జల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1 / 9 

ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుమన్
2 / 9 

హైదరాబాద్ బేగంపేటలోని కార్యక్రమం
3 / 9 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నూతన స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు
4 / 9 

వింతైన జలకాలు ఆడిన యువతులు
5 / 9 

మెరుపుల స్విమ్ సూట్లు ధరించిన జలకన్య
6 / 9 

అభివాదం చేస్తున్న జలకన్యలు
7 / 9 

కజకిస్థాన్ క్రీడాకారుల జల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
8 / 9 

వింతైన వేషధారణతో ఈతకొడుతున్న చిత్రం
9 / 9 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జల విన్యాసాలు.