Talasani Srinivas Yadav: కమనీయంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం.. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్షి, తెలంగాణ ఛీఫ్ సెక్రెటరీ శాంతా కుమారి హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.
1 / 11 

బల్కం పేట ఎల్లమ్మ దేవస్థానంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం
2 / 11 

హాజరైన వందలాది భక్తులు
3 / 11 

మంత్రి తలసానికి అమ్మవారి రక్షను ధరింపజేస్తున్న అర్చకులు
4 / 11 

హైదరాబాద్ నగర మేయర్ విజయలక్షి హాజరయ్యారు
5 / 11 

అమ్మవారిని కలశాన్ని నమస్కరిస్తున్న చిత్రం
6 / 11 

తలసాని దంపతులు ఎల్లమ్మకు ప్రభుత్వం తరఫున చీర,సారె అందించారు
7 / 11 

పుష్పార్చన చేసి నమస్కరిస్తున్న చిత్రం
8 / 11 

అమ్మవారి ప్రత్యేకతను వివరిస్తున్న మంత్రి
9 / 11 

ఈ వేడుకలో తెలంగాణ ఛీఫ్ సెక్రెటరీ శాంతాకుమారి హాజర్యయ్యారు
10 / 11 

అమ్మవారి మంగళసూత్రానికి నమస్కరిస్తున్న చిత్రం
11 / 11 

లోకకళ్యాణార్థం ప్రతి ఏట వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ.