Tamil Actress: యాషికా ఆనంద్ మత్తెక్కించే అందాలు..
యాషికా ఆనంద్ 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అభిమానుల మనసును గెలుచుకుంది.

డ్రస్సింగ్ టేబుల్ వద్ద అద్దంలో అందం సరిచేసుకుంటున్న భామ ఎవరో తెలుసా..

యాషికా ఆనంద్

తమిళ సినిమా హీరోహిన్

తాజాగా లండన్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది

అందం అమ్మాయైతే అనే పాట ఈమెను చూసే రాశారేమో

లండన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న తమిళ నటి

పుట్టింది ఢిల్లీ మహానగరంలో

స్థిరపడింది తమిళనాడులో

యాషిక ఆనంద్ ఫ్యాషన్ మోడల్, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది

లండన్ బ్రిడ్జ్ పై ఫోటోలు దిగుతూ సందడి చేసింది

మత్తెక్కించే అందం తన సొంతం

2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది

2018లో ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో అభిమానులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది.

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది

మత్తెక్కించే అందం ఆమె సొంతం