Historical Victory: కపిల్ దేవ్ సారధిగా.. టీం ఇండియా ఆటగాళ్లు సాధించిన విజయానికి 40 ఏళ్లు..
టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.

మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్

రాజీవ్ గాంధీతో అప్పటి మన భారత్ టీం

ఇండియా ఆటగాళ్లతో కలిసి ఇందిరా గాంధీకి కప్ అందించిన సాల్వే,

మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్

మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్

కపిల్ దేవ్ తో పాటూ జట్టు మొత్తం విజయానందంతో ఊగిపోయారు

చారిత్రాత్మకమైన గెలుపు సాధించి మైదానంలో గంతులేసిన ఆటగాళ్లు

ప్రపంచ స్థాయి విజయాన్ని అందుకొని నేటికి 40 ఏళ్లు పూర్తి

ఆనందంలో మునిగితేలుతున్న అప్పటి భారత క్రికెట్ టీం కెప్టెన్ కపిల్ దేవ్

నాటి వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఆటకు ఎంపికైన జట్టు ఇదే

ఇంగ్లాండ్ ప్రముఖుల చేత కప్పును అందుకున్న టీం ఇండియా సారధి