Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గోల్కొండలో ఘనంగా నిర్వహించిన బీజేపీ..
గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1 / 10 

గోల్కొండలో తెలంగాణ ఆవిర్భావదినోత్సవ ఏర్పాట్లు
2 / 10 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
3 / 10 

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన బీజేపీ ఎంపీ
4 / 10 

సైనిక గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ
5 / 10 

హాజరైన బీజేపీ పార్టీ ప్రముఖ నాయకులు
6 / 10 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
7 / 10 

పాటలు పాడి అలరించిన గాయని మధుప్రియ
8 / 10 

తెలంగాణ ఆవిర్భావం గురించి కిషన్ రెడ్డి ప్రసంగం
9 / 10 

అందరినీ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
10 / 10 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కాళోజీ పెయింటింగ్.