Mahaboob Nagar: మినీ ట్యాంక్ బండ్ పై డ్రోన్ లేజర్ షో ప్రదర్శన చిత్రాలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై 450 డ్రోన్లతో డ్రోన్ షో ప్రదర్శన చేశారు. డ్రోన్ ప్రదర్శనను చూసేందుకు భారీ గా తరలి వచ్చిన పట్టణ ప్రజలు. 10 తెలంగాణ ఏర్పాటులో మహబూబ్ నగర్ జిల్లా లో చేసిన అభివృద్ది పనులను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు.

మన మహబూబ్ నగర్ పేరుతో డ్రోన్ షో ను ముగించారు

జై భారత్ , జై తెలంగాణ నినాదం ను ప్రదర్శించారు.

డ్రోన్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

డ్రోన్ విజువల్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రం

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవదైన అలంపురం జోగులాంబ శక్తిపీఠం గోపురం

నూతనంగా ప్రారంభించిన ఐటీ టవర్

రంగురంగులతో పాలమూరు శిల్పారామం

మహబూబ్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ లో నూతనంగా నిర్మిస్తున్న తీగల వంతెన

పాలమూరు కే ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన పిల్లల మర్రి చెట్టు

బటర్ ఫ్లై ఆకారం లో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్

కోహినూర్ వజ్రం ఆకృతిలో ప్రదర్శించారు.

తెలంగాణ మ్యాప్ ఆకారంలో డ్రోన్ల షోను చూపించారు.

డ్రోన్ షో చిత్రాలు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న యువకులు, స్థానికులు

డ్రోన్ షోను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు

డ్రోన్ షోను తిలకించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన మహబుబ్ నగర్ పట్టణ ప్రజలు

450 డ్రోన్లతో డ్రోన్ షో ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి

తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి , ఉన్నతాధికారులు