New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన సరికొత్త చిత్రాలు..
సరికొత్త హంగులతో నిర్మించిన నూతన తెలంగాణ సచివాలయ భవనం.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాబిన్

ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రదాన కార్యదర్శుల సమావేశ మందిరం

మంత్రి హరీష్ రావు ఛాంబర్

పూలతో అలంకరిస్తున్న చిత్రం

సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించేందుకు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు

సెల్పీలు దిగుతున్న సచివాలయ ఉద్యోగులు

పాత సచివాలయంలోని ఫైల్స్ ను నూతన సచివాలయానికి తరలిస్తున్న చిత్రం

సచివాలయ ప్రదాన ముఖ ద్వారం

క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న బాంబ్ స్క్వాడ్

కంప్యూటర్లను శుభ్రపరుస్తున్న చిత్రం

సచివాలయ ఉద్యోగుల ఛాంబర్స్

పటిష్టమైన నిఘా

ముఖ్యమంత్రి, ప్రదాన కార్యదర్శి, ఉన్నతాధికారుల సమావేశ భవనం

విఐపీ లాంజ్

పార్టీ ప్రతినిధుల సమావేశ మందిరం

క్యాబినెట్ భేటీకి సంబంధిచిన హాలు

రెండు శిఖరాల మధ్య అంబేద్కర్

తెల్లగా మెరిసిపోతున్న సచివాలయ గ్లోబ్

సచివాలయం లోపలి గదుల పొడవాటి కారిడార్

పాలరాతి ప్లోరింగ్

ప్యాలెస్ ను తలపిస్తున్న కట్టడం

విశాలమైన వాస్తుతో కూడిన సీఎం పేషీ

ముఖ్యమంత్రి సింహాసనం

సీఎంవో ఆఫీసు ఫర్నీచర్

మెరిసిపోతున్న తెలంగాణ రాజ ముద్ర