Telangana Run: తెలంగాణ ద్విశతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ ను నిర్వహించిన ప్రభుత్వం..
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ నక్లెస్ రోడ్లు లో జరిగింది. దీనికి తెలంగాణ మంత్రులు, హైదరాబాద్ నగర మేయర్, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. వీరితో పాటూ చాలా మంది ప్రభుత్వ పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

నక్లెస్ రోడ్డులో తెలంగాణ రన్ లో పాల్గొన్న మహిళా పోలీసులు

లంబాడీ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు

విశేషంగా హాజరైన మహిళఆ పోలీసులు

అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రన్

వివిధ కళాశాల విద్యార్థినిలు హాజరయ్యారు

ఆనందంతో చిందులు వేస్తూ కనిపించారు

వివిధ రకాలా రక్షణా బలగాలు ఇందులో పాల్గొన్నాయి

అతిథులకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు

వేదిక పై ప్రసంగిస్తున్న తెలంగాణ హోం మంత్రి మహమ్ముద్ అలీ

జండా ఎగురవేసిన పలువురు ప్రముఖులు

ఈ కార్యక్రమానికి నటి శ్రీలీల హాజరయ్యారు

ఈషాసింగ్ కూడా వేదకను అలంకరించారు

పోటీ పడి మరీ పరుగు పెడుతున్న కార్మిక మంత్రి మల్లన్న

వేదిక ముందు గ్యాలరీలో కూర్చున్న పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు

తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జండాలు చేతులో పట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్లేలు, మేయర్

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సూర్య నమస్కారాలు చేస్తున్న హైదరాబాద్ నగర మేయర్

వేదిక పైకి నడుచుకుంటూ వెళ్తున్న చిత్రం