Golkonda: ఆషాఢం మొదటి ఆదివారం.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం..
ఆషాఢమాసం మొదలవడంతో తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభమౌతుంది. మొదటి ఆదివారం కావడంతో గొల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ఈ వేడుకలో చాలా మంది యువతీ యువకులు పాల్గొన్నారు.
1 / 11 

అమ్మవారిని ఉత్సవ మూర్తిగా తీసుకెళ్తున్న చిత్రం
2 / 11 

గోల్కొండ కోటపై కొలువుతీరిన జగదాంబికా అమ్మవారు
3 / 11 

మొదటి బోనం సమర్పించేందుకు విచ్చేసిన భక్తులు
4 / 11 

వివిధ రకాలా వేషధారణలో వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు
5 / 11 

ఆషాఢమాసం తొలి ఆదివారం తో బోనాలు ప్రారంభమౌతాయి
6 / 11 

విశేష సంఖ్యలో హాజరైన భక్లులు
7 / 11 

ఈ మాసం మొత్తం వివిధ ప్రాంతాల్లోని అమ్మవారిని బోనాలు సమర్పిస్తారు
8 / 11 

ఉగ్రరూపంలో కనిపిస్తున్న పోతురాజులు
9 / 11 

ప్రతి ఏటా ఆషాఢమాసం బోనాల మాసంగా జరుపుకుంటారు
10 / 11 

ఇది తెలంగాణ సాంప్రదాయ ఉత్సవం
11 / 11 

యువతీయువకులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు