Ravindra Bharati: ఘనంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం.. హాజరైన మంత్రులు
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇరవై రోజుల పాటూ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రవీంద్ర భారతి లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొన్న కళాకారులకు జ్ఞాపికతో పాటూ శాలువ కప్పి సన్మానించారు.

తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసిన తెలంగాణ మంత్రులు

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతి లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు

ఈ వేడుకకు తెలంగాణ మంత్రలతో పాటూ మహిళా చైర్పర్సన్ హాజరయ్యారు

సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు సన్మానించారు

తలసాని, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ పాంప్లెట్లను ఆవిష్కరించారు.

చిన్న పిల్లల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది

పల్లెపాటలకు సరైన కట్టు బొట్టుతో నృత్యాలు చేశారు

మహిళలతో కలిసి కోలాటం ఆడిన మంత్రి సత్యవతి రాథోడ్

బతుకమ్మలు ఏర్పాటు చేశారు

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా కార్యక్రమాలు నిర్వహించారు

డప్పులు, పాటలతో రవీంద్రభారతి హోరెత్తింది

శక్తి సర్వరూపంగా చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.