Events: తెలుగు రాష్ట్రాల్లో మారథాన్ నిర్వహణ.. ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు..!
ప్రజలకు పిల్లలపట్ల సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు 2కె, 3కె, 5కె రన్ పేరిట మారథాన్ లు నిర్వహించారు.

హైదరాబాద్ లో కిడ్స్ మారథాన్ నిర్వహించారు

పీటీ ఉషా జండా ఊపి చిన్నారుల మారథాన్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి పరుగుల రాణి పీటీ ఉషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉత్సాహంగా చిన్న చిన్న పిల్లలు పాల్గొన్నారు.

పిల్లలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు అవగాహన కోసం వీటిని ఏర్పాటు చేశారు.

ఇటీవలె కాలంలో పసిపిల్లల మీద లైంగికపరమైన, అవాంఛనీయమైన ఘటనలు జరగడం నిషేధించాలని సందేశం ఇచ్చారు.

తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించారు.

మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించ

ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె మారథాన్ నిర్వహించారు.

విశాఖపట్నంలో జీ20 సదస్సుకు సంబంధించిన రన్ నిర్వహించారు.

యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.