Israel Vs Palestine War: తీవ్రరూపం దాల్చిన ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ద పరిస్థితి ఫోటోలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఆధిపత్యం కోసం ఒకరికొకరు పరస్పరం బాంబుల దాడులు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. బాంబుల మోతలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.
1 / 15 

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్దం
2 / 15 

సరిహద్దుల్లో కాపు కాస్తున్న సైనిక సిబ్బంది
3 / 15 

రకరకాల మిస్సైల్స్, బాంబులతో దాడుటకు సిద్దమైన ఇజ్రాయెల్ సైన్యం
4 / 15 

బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్న చిత్రం
5 / 15 

యుద్దనౌకలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు
6 / 15 

ఇరు పక్షాల కాల్పులకు చిల్లులు పడ్డ గొడ
7 / 15 

అన్ని భవనాలు నేలకొరిగిన పరిస్థితి
8 / 15 

తీవ్రమైన మనోవేదనతో రోధిస్తున్న మహిళలు
9 / 15 

బాంబుల దాడులకు భూకంపం వచ్చినట్లు నేలకూలిన భవనాలు
10 / 15 

పచ్చని కొండల్లో పెను విధ్వంసం
11 / 15 

సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న చిత్రం
12 / 15 

భయాందోళనతో పరుగులు తీస్తున్న స్థానికులు
13 / 15 

సాయంత్రం పూట బాంబుల విస్పోటనం
14 / 15 

అర్థ రాత్రి అయినా ఆరని కాష్టం
15 / 15 

పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు