Medaram Kumbh Mela : ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం కుంభమేళా
ఆసియా ఖండంలో అతి పెద్ది రిగిజన జాతరం.. తెలంగాణ కుంభమేళం పేరుగాంచిన మన వరంగల్ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మొదలైంది. ఫిబ్రవరి 21వ తేదిన మేడారం జాతర అధికారికంగా ప్రారంభ కానుంది.

The largest tribal fair in Asia.. Medaram Kumbh Mela