Robot: సందర్శకులను ఆకట్టుకున్న బీజింగ్ రోబోల సదస్సు..
బీజింగ్ లో రకరకాల రోబోలతో ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేశారు. విచిత్రమైన ఆకారాల్లో కనువిందు చేశాయి. వీటిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు.
1 / 10 

ప్రపంచ రోబోట్ సదస్సు
2 / 10 

సదస్సును సందర్శించి రోబోలతో ఫోటోలు దిగిన సందర్శకులు
3 / 10 

ఈ సాంకేతికత గురించి మాట్లాడుతున్న కంపెనీ ప్రతినిథులు
4 / 10 

సైబర్ వన్ రోబోలను పరిశీలిస్తున్న చిత్రం
5 / 10 

ప్రోగ్రామింగ్ చేసే కేబుల్స్ ను డిస్ ప్లే బొమ్మకి అమర్చారు
6 / 10 

రెస్టారెంట్లలో సర్వీస్ కి ఉపయోగించే రోబోలు
7 / 10 

నడుచుకుంటూ వస్తున్న రోబోల గురించి వివరిస్తున్న కంపెనీ ప్రతినిథులు
8 / 10 

పెంగ్విన్ పక్షుల లాగా నిలబడిన చిన్న రోబోలు
9 / 10 

పెయింటింగ్ గీస్తున్న రోబోలు
10 / 10 

సదస్సులో ఏర్పాటు చేసిన రోబోలకు చార్జింగ్ పెడుతున్న దృశ్యం