Vijayawada : విజయవాడలో వర్షం.. రోడ్ల పై నిలిచిన వర్షపు నీరు..
గత రెండు, మూడు రోజులుగా ఎండ తో ఇబ్బందులు పడుతున్న విజయవాడ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. నిన్న సాయంత్రం విజయవాడలో ఆకాశం మేఘవృతం అయ్యింది. తొలకరి చినుకులు కాస్తా భారీ వర్షంగా కురిసింది. మరో రెండు మూడు రోజులు ఇలానే కురుస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
1 / 14 

2 / 14 

3 / 14 

4 / 14 

5 / 14 

6 / 14 

7 / 14 

8 / 14 

9 / 14 

10 / 14 

11 / 14 

12 / 14 

13 / 14 

14 / 14 
