Fashion Show: పారీస్ లో జిగేల్ రాణుల వింతైన వింటర్ ఫ్యాషన్ షో..
పారీస్ లో 2023-24 సంవత్సరానికి గానూ నిర్వహించిన వింటర్ ఫ్యాషన్ ఫో అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాలా సరికొత్త డిజైన్స్ లో తయారు చేసిన డ్రస్సులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు మోడల్స్. కొందరు ధరించిన డ్రస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1 / 12 

పారిస్ వింటర్ ఫ్యాషన్ షో 2023-24
2 / 12 

వివిధ రకాలా డ్రస్సుల్లో మెరిసిన మోడల్స్
3 / 12 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పువ్వు ఆకారపు వస్త్రాలంకరణ
4 / 12 

రకరకాలా ఫ్యాషన్ డిజైనర్స్ తయారు చేసిన వస్త్రాలను ధరించారు
5 / 12 

వయ్యారాలు ఒలకపోస్తూ ర్యాంప్ వాక్ చేశారు
6 / 12 

జిగేలు రాణులు అధికంగా కనిపించారు
7 / 12 

పారిస్ వింటర్ ఫ్యాషన్ షో 2023-24
8 / 12 

వివిధ రకాలా డ్రస్సుల్లో మెరిసిన మోడల్స్
9 / 12 

రకరకాలా ఫ్యాషన్ డిజైనర్స్ తయారు చేసిన వస్త్రాలను ధరించారు
10 / 12 

వయ్యారాలు ఒలకపోస్తూ ర్యాంప్ వాక్ చేశారు
11 / 12 

ఆకట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్
12 / 12 

రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో నడచుకుంటూ వెళ్లారు