Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మోహినీ రూపంలో భక్తులను కనువిందు చేసిన శ్రీనివాసుడు
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
1 / 12 

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
2 / 12 

స్వామి వారి సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
3 / 12 

స్వామివారిని దర్శించుకున్న తమన్
4 / 12 

మోహినీ అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామి
5 / 12 

సంగీత వాయిద్యాలతో కళను ప్రదర్శిస్తున్నారు
6 / 12 

శాస్త్రీయ నృత్యాన్ని చేస్తున్న మహిళలు
7 / 12 

రాక్షసుడి వేషధారణలో కనిపిస్తున్న చిత్రం
8 / 12 

వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు
9 / 12 

భస్మాసుర అంకాన్ని ప్రదర్శించిన కళాకారులు
10 / 12 

దేవేరులతో కలిసి శ్రీనివాసుని నాట్య బృందం
11 / 12 

శ్రీనివాసుని హారతిని భక్తులకు చూపిస్తున్న చిత్రం
12 / 12 

పల్లకి పై ఎక్కి ఊరేగుతున్న శ్రీనివాసుడు