Ashu Reddy: పసందైన పడుచు అందంతో పిచ్చెక్కిస్తున్న యువతార..!
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోకి సరికొత్త తారలు అడుగు పెట్టి అందాలతో మురిపిస్తున్నారు. ఈ యువతారల్లో అషు రెడ్డి కూడా ఒకరు.
1 / 10 

ఈ భామ పేరు అషూ రెడ్డి
2 / 10 

పింక్ కలర్ శారీలో క్యూట్ గా కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తోంది.
3 / 10 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానమైన చల్ మోహన రంగ సినిమాలో నటించింది.
4 / 10 

ఈ చిత్రం 2018లో విడుదలైంది. దీంతో పెద్ద స్క్రీన్ పైకి వచ్చారు.
5 / 10 

కుర్రమతులు పోగొట్టేలా తన ఒంపు సొంపులు
6 / 10 

స్విమ్మింగ్ ఫూల్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న నటి.
7 / 10 

బిగ్ బాస్ షో లో మూడో కంటెస్టెంట్ గా ఉన్నారు.
8 / 10 

ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే
9 / 10 

తాజాగా బ్లాక్ కలర్ చమ్కీ డ్రస్స్ తో అందాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలు షేర్ చేసింది.
10 / 10 

కాటుక రంగులో ఉండే ఢిఫరెంట్ డ్రస్ ధరించిన కలువ లాంటి భామ