Samantha : తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..
తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

చాలా కాలంగా సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాదితో భాదపడుతుంది.

సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

గత ఏడాది వచ్చిన ఖుషి తర్వాత సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.

వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

తన నటనతో కాకుండా మరో విధంగా.. బిజినెస్ లో దూకుడు పెంచింది. ఇటీవల సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమాలు చేయకపోయినా బ్రాండ్స్ ప్రమోషన్స్, బిజినెస్, ఫోటో షూట్స్, మ్యాగజైన్ పేజీలపై దర్శనమిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

సమంత లుక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగా సమంతనేనా.. ఇదేదో ఏ ఐ పిక్చర్ లా ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.