TVS Showroom Fire Accident: విజయవాడలో బైక్ షోరూం మంటల్లో కాలి బూడిదైన చిత్రాలు
ఈరోజు తెల్లవారి జామున విజయవాడలోని టీవీఎస్ బైక్ షోరూం మంటల్లో తగలబడిపోయింది. దీనికి కారణం షార్ట్ సర్య్కూట్ గా భావిస్తున్నారు. కోట్ల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
1 / 10 

విజయవాడ నగరంలో అగ్నిప్రమాదం
2 / 10 

టీవీఎస్ షోరూంలో షాట్ సర్క్యూట్
3 / 10 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
4 / 10 

బైకులు మొత్తం మంటల్లో తగలబడిపోయాయి
5 / 10 

మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది
6 / 10 

కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా
7 / 10 

పూర్తిగా కాలి బూడిదైన బైక్ షోరూం
8 / 10 

తెల్లవారిజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది
9 / 10 

షోరూం ముందు భాగం గుర్తించేందుకు వీలులేని పరిస్థితి
10 / 10 

కాలిపోయిన బైకుల వరుస