Hyderabad: భూమిపై సముద్రగర్భం.. కూకట్ పల్లిలో వివిధ రకాల చేపలతో అండర్ వాటర్ టన్నల్..
హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో అండర్ వాటర్ టన్నల్ ఏర్పాటు చేశారు. చాలా రకాల చేపలను ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు చిన్న, పెద్ద అన్ని వయస్సుల వారు వచ్చారు. పిల్లలు వింత అనుభూతిని పొందారు.

కూకట్ పల్లిలోని మెట్రో గ్రౌండ్స్ లో అండర్ వాటర్ టన్నల్ ఏర్పాటు చేశారు.

ప్రాంగణం బయట పెద్ద పెద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేశారు

లోనికి ప్రవేశించేందుకు బారులు తీరిన జనాలు

వీకెండ్ కావడంతో క్యూ బయటకు వచ్చేసింది

విచిత్రమైన చేపలను ఏర్పాటు చేశారు

అక్వెరియంలో ఉంచారు

రంగు రంగుల రాళ్ల మధ్య నల్లని చేపలు

జంటగా ఒకదానితో ఒకటి ఎదురు పడుతున్న చిత్రం

లోపల బ్లూ కలర్ లైట్ ఎఫెక్ట్ ఉండటం వల్ల అక్వెరియం వైకు కళ్లు వెళ్లిపోతాయి

ఆక్సిజన్ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద గాజు అక్వెరియంలు ఉంచారు

చేపలను చూస్తూ గాజు పైన చేతి వేళ్లతో తాకుతూ మురిసిపోయారు

చాలా మంది తమ ఫోన్ కెమెరాల్లో ఫోటోలను తీసుకున్నారు

పైకి క్రిందకు తిరుగుతూ ఆడుకుంటున్న దృశ్యం


వేసవి కాలం ప్రారంభం అవ్వడంతో సరికొత్త ఎక్స్పో ఏర్పాటు చేశారు

కొన్ని నిత్యం ఇళ్లలో, రెస్టారెంట్లలో చూసే వాటిని కూడా ఉంచారు

చిన్న చిన్న చేపలు కూడా అక్వేరియంలో ఏర్పాటు చేశారు.

అన్ని రకాల వయస్కుల వారు వచ్చారు

ఆరెంజ్ కలర్ చేపలు అందరినీ ఆకర్షించాయి

అద్దాల ముందుకు వస్తూ వెళుతూ ఆకట్టుకున్నాయి

మీసాల చేపలు

పెద్ద పెద్ద మీసాలతో క్రిందకి పైకి ఈత కొడుతున్న దృశ్యం

ఒకే సమూహంగా అక్కడక్కడే తిరుగుతున్న షార్క్ రకం చేపలు


ఆరెంజ్ కలర్ లో అందంగా ఈదులాడుతున్నాయి

గాజు అక్వేరియంలో గ్లాస్ లాగా కనిపిస్తూ చిన్న చిన్న కళ్ళు కలిగిన చేపలు

చిన్న పిల్లలు వీటిని చూసూ అలా ఉండిపోయారు

ఎల్లో గోల్డ్ కాంబినేషన్లోని చేపలు

రబ్బర్ చేపల్లా కనిపిస్తున్న నిజమైన చేపలు

యుతులు ఉత్సాహంగా ఫోటోలు దిగారు

దాదాపు 200 మీటర్ల వాటర్ టన్నల్

టన్నల్ లోపల ప్రత్యేకమైన చేపలను ఉంచారు

పిల్లలతో కుటుంబ సభ్యుల సెల్ఫీ తీసుకుంటూ సంతోషంగా గడిపారు

మంచి వినోదాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

మొబైల్ లో ఫోటో తీసి బంధిస్తున్న యువకుడు

టన్నల్ లోపల చేపల బ్యాగ్రౌండ్ లో ఫోటో దిగుతున్న అమ్మాయి

లావు రకం చేపలు

పెద్దగా కనిపించే అరుదైన రకం

దీనిని చూసేందుకు పోటీ పడ్డ జనం

వాటర్ టన్నల్ ను చూసేందుకు వచ్చిన యూట్యూబర్

వింత అనుభూతిని పొందుతున్న షార్ట్ ఫిలిం యాక్టర్.

పెద్ద చేపతో ఆడుకుంటున్న యువతి