South Korea: వరదలకు వణికిపోతున్న ఉత్తర కొరియా.. చిత్రాలు
ఉత్తర కొరియాలో అకాల వర్షాలు ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని సిలియోలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో వారం పది రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

Untimely rains flood North Korea, torrential rains flood low-lying areas
- ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి
- స్తంభించిన ట్రాఫిక్
- రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు
- ఎటు చూసినా వరద నీరే
- రోడ్లపై కార్లు వాహనాలు సగానికి మునిగిపోయాయి
- అకాల వర్షానికి తీవ్ర అవస్థలు పడుతున్న దేశ ప్రజలు
- అండర్ గ్రౌండ్ టన్నల్ రెండూ నీట మునిగాయి
- కూలిపోయిన భవనాలు శిధిలాలను తవ్వుతున్న సిబ్బంది
- నీళ్ళలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం
- నేల కూలిన ఇళ్లు
- ఇదే పరిస్థితి మరో వారం పదిరోజులు కొనసాగే అవకాశం
- రాజధాని సియోల్ లో అధిక వర్షపాతం నమోదైనట్లు గుర్తించారు
- కొండచరియలు విరిగిపడ్డాయి
- ఈ వర్షం దాటికి సుమారు 12 మంది చనిపోయినట్లు తెలుస్తుంది
- పరిస్థితిని ఇప్పుడే వేయలేమంటున్న ప్రభుత్వం
- సహాయక చర్యలు జరిపి ప్రాణ నష్టం మరింత జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు
- పేదలు నివసించే ఇళ్ల వద్దకు చేరుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు