Upasana: ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉపాసన సీమంతం.. హాజరైన ప్రముఖులు..
హైదరాబాద్లో ఉపాసన సీమంతం వేడుకగా నిర్వహించారు. ముందుగా అత్తమామల ఆశీర్వాదం తీసుకొని ఆతరువాత కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఫోటో దిగారు. ఈ వేడుకకు తమ కుటుంబ సభ్యులతో పాటూ మిత్రులు, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. మంచు లక్ష్మీ, సానియా మీర్జా, అల్లూ అర్జున్ తదితరులు పాల్గొని సందడిగా ఎంజాయ్ చేశారు.
1 / 10 

కొణిదెల కుటుంబంలో వారసులు రాబోతున్నారు
2 / 10 

కుటుంబ సభ్యులతో కలిసి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు
3 / 10 

రామ్ చరణ్ అంటే ఉపాసనకు ప్రాణం
4 / 10 

కుటుంబ సభ్యులతో పాటూ బంధు మిత్రులను కూడా ఆహ్వానించారు
5 / 10 

మంచు లక్ష్మీ, సానియా మీర్జాతోపాటూ ఉపాసన మిత్రులు కూడా హాజరయ్యారు
6 / 10 

తమ శ్రేయోభిలాషులతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు
7 / 10 

ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది
8 / 10 

రామ్ చరణ్ సందడిగా గడిపారు
9 / 10 

ఈ కార్యక్రమానికి అల్లూ అర్జున్ హాజరయ్యారు
10 / 10 

పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిఒక్కరూ పార్టీకి హాజరై ఆశీర్వదించారు.