Ram Charan: అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన ఉపాసన.. మెగా వారసురాలిని ఎత్తుకున్న రాం చరణ్..

ఉపాసన శుక్రవారం మధ్యాహ్నం అపోలో హాస్పిటల్ నుంచ డిశ్చార్జ్ అయ్యారు. రాం చరణ్ తన భార్యతో పాటూ కూతురిని ఇంటికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ డాక్టర్లకు, అభిమానులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 23, 2023 | 04:51 PMLast Updated on: Jun 23, 2023 | 4:51 PM

1 / 10 DialNews Image
2 / 10 DialNews Image
3 / 10 DialNews Image
4 / 10 DialNews Image
5 / 10 DialNews Image
6 / 10 DialNews Image
7 / 10 DialNews Image
8 / 10 DialNews Image
9 / 10 DialNews Image
10 / 10 DialNews Image