Charan’s birthday, Charan-Upasana : తిరుమలలో సందడి చేసినా.. టాలీవుడ్ మెగా హీరో.. గ్లోబల్ స్టార్ రామ్ భార్య ఉపాసన
టాలీవుడ్ మెగా హీరో.. గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా నేడు చరణ్-ఉపాసన (Charan-Upasana) దంపతులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సందడి చేశారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న చరణ్-ఉపసన జంటకు తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
1 / 21 

2 / 21 

3 / 21 

4 / 21 

5 / 21 

6 / 21 

7 / 21 

8 / 21 

9 / 21 

10 / 21 

11 / 21 

12 / 21 

13 / 21 

14 / 21 

15 / 21 

16 / 21 

17 / 21 

18 / 21 

19 / 21 

20 / 21 

21 / 21 
