Urvashi Rautela: బాసు వేర్ ఈజ్ ద పార్టీ పాటలో అలరించిన అందాల సుందరి..
అందాల భామ ఊర్వశి మోడల్ గా కెరియర్ ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాస్ పార్టీ అంటూ స్టెప్పులు వేశారు.
1 / 10 

ఈమె పేరు ఊర్వశి రౌటెలా
2 / 10 

బాలీవుడ్ భామ
3 / 10 

మోడల్ గా కెరియర్ ప్రారంభించి నటిగా ఎదిగారు
4 / 10 

వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో మెగాస్టార్ తో కలిసి చిందులు వేశారు
5 / 10 

చాక్లెట్ లా మెరిసిపోతున్న అందం
6 / 10 

బుల్లిగౌను వేసుకున్న పెద్దపాప
7 / 10 

బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు
8 / 10 

ఇంస్టాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు.
9 / 10 

తాజాగా ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు బాంబే స్టేడియానికి వచ్చారు
10 / 10 

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి