Veer Savarkar International Airport: ముత్యం చిప్ప ఆకారంలో.. ముత్యంలా మెరిసిపోతున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్
వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఇది అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉంది. రోజుకు లక్షమంది ప్రయాణీకులు ప్రయాణం చేసే సామర్థాన్ని కలిగి ఉండేలా దీనిని నిర్మించారు. ఎటు చూసినా పచ్చదనం, దేదీప్యమానంగా వెలుగొందే జిగేల్ కాంతుతే దర్శనమిస్తాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు.

Veer Savarkar International Airport At Andamaan Nicobar
- వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
- ప్రయాణీకులు కూర్చునేందుకు అత్యంత నూతనంగా నిర్మించారు
- విశాలమైన హాలు ఏర్పాటు చేశారు
- అరైవన్ అండ్ డిపార్చర్ కి ప్రత్యేక మార్గాలు ఉన్నాయి
- ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆధునీకరించారు
- తాజాగా నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా దీనిని ప్రారంభించారు.
- లోపల ఇంటీరియర్ ఆకర్షణీయంగా ఉంది
- గార్డెనింగ్, లైటింగ్ కి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇచ్చారు
- ప్రతి రోజూ లక్షమందికి పైగా ప్రయాణాలు కొనసాగిస్తారట
- గతంలో కంటే మెరుగ్గా దీనిని తీర్చిదిద్దారు
- ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది
- ట్రామ్ నుంచి చేస్తే ముత్యపు చిప్ప లాగా కనిపిస్తుంది