Vijaya Devarakonda: ఐస్ క్రీం ప్యారడైజ్ లో సందడి చేసిన రౌడీ హీరో
కొండాపూర్ లోని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం పార్లర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందర్శించారు. తానే స్వయంగా ఐస్ క్రీం తయారు చేసి కస్టమర్లకు అందించారు. యువ హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
1 / 15 

హీరో విజయదేవరకొండ
2 / 15 

కొండాపూర్ లోని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం స్టోర్ కి విచ్చేశారు
3 / 15 

అక్కడి ఐస్ క్రీం ను టేస్ట్ చేశారు
4 / 15 

అభిమానులతో ఫోటోలు దిగారు
5 / 15 

పిల్లలకు లేస్ చిప్స్ ప్యాకెట్లు పంచారు
6 / 15 

తానే స్వయంగా ఐస్ క్రీం ను కస్టమర్ చేతికి అందించారు
7 / 15 

స్వహస్తాలతో ఐస్ క్రీం ను తయారు చేశారు
8 / 15 

యువ హీరోను చూసేందుకు చాలా మంది విచ్చేశారు
9 / 15 

ప్రత్యేకంగా కప్పుల్లో సర్వ్ చేశారు
10 / 15 

ఐస్ క్రీం తయారు చేసే విధానానికి అందరూ ఆశ్చర్యపోయారు
11 / 15 

తాజాగా ఖుషి సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు
12 / 15 

ప్యారడైజ్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు
13 / 15 

ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు
14 / 15 

ఫ్యాన్స్ తో సరదాగా గడిపారు
15 / 15 

తమ అభిమాన హీరో చేతుల మీదుగా ఐస్ క్రీం అందుకున్న అభిమానులు ఆనందంతో పరవశించి పోయారు.