Dr. BR Ambedkar Statue : విజయవాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఫోటోలు
విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల ఎత్తులో.. 18.81 ఎకరాల్లో.. 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. స్వరాజ్ మైదానానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చారు.

Vijayawada Dr. BR Ambedkar Statue Inauguration Photos