Vijayawada Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మకు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి రోజకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. దేవీ నవరాత్రులు కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
1 / 10 

విజయవాడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ దంపతులు
2 / 10 

కనకదుర్గమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
3 / 10 

అమ్మవారిని ఆలయ వీధుల గుండా ఊరేగిస్తున్నా భక్తులు
4 / 10 

కనకదుర్గమ్మ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరిన జనం
5 / 10 

భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం
6 / 10 

ఏపీ మంత్రి రోజకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు
7 / 10 

సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు
8 / 10 

అమ్మవారికి నక్షత్ర హారతిని ఇస్తున్న అర్చక స్వాములు
9 / 10 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేరళ డోలు వాయిద్యాలు
10 / 10 

ఆలయం వెలుపల అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు