Vijayawada: భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శనానికి బారులు తీరిన భక్తులు. భవానీ మాలను విసర్జనం చేసేందుకు విచ్చేశారు. భక్తులతో కిక్కిరిసిపోపోయిన ఇంద్రకీలాద్రి పర్వతం.

Indrakeeladri Bhavani Deeksha Devoties After Dasara
- విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోటెత్తిన భక్తులు
- దసరా ముగిసినా తగ్గని రద్దీ
- భవానీ మాలధారణ విసర్జనకు విచ్చేశారు
- ఆలయం బయట భారీగా వచ్చిన భక్తులు
- మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- చిన్న పిల్లలు కూడా ఇరుముడిని అమ్మవారికి సమర్పించేందుకు వచ్చారు
- మరో రెండు రోజులు వద్దీ కొనసాగే అవకాశం
- అన్నదానం నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది
- అవసరమైన ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది
- అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు