Vijayawada: వేసవి కాలం వినోదంతో కూడిన వ్యాయామ ఆటలు..
విజయవాడ కృష్ణానదిలోని పున్నమి ఘాట్లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు. వేసవిలో భాగంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పిల్లలకు బోటింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.