Tirupati: మహిళా యూనివర్సిటీలో విరించ్ కార్యక్రమం.. వినోదభరితంగా పాల్గొన్న మహిళలు..
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో విరించ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో చాలా మంది విద్యార్థినులు సాంస్కృతిక, నృత్య కార్యక్రమాల్లో పాల్గొని కనువిందు చేశారు. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు.. లెక్చరల్స్ వేదిక పై జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ని వీక్షించారు.
1 / 12 

సినిమా పాటలకు చిందులేసిన విద్యార్థినిలు
2 / 12 

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
3 / 12 

సందేశాత్మక నృత్య ప్రదర్శన
4 / 12 

సాంప్రదాయమైన వస్త్రాల్లో సోలో పర్ఫామెంన్స్ లు
5 / 12 

డ్యూయెట్ డ్యాన్సులతో ఉర్రూతలూగిన ఆడిటోరియం
6 / 12 

తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ప్రదర్శనలు
7 / 12 

పురుషుల్లా రెచ్చిపోయి డ్యాన్సులు అదరగొట్టిన యూనివర్సిటీ మహిళలు
8 / 12 

ఉత్సాహంగా శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం విరంచ్ వేడుక
9 / 12 

సెల్ఫీ తీసుకుంటున్న అధ్యాపక బృందం
10 / 12 

వందలాది మందితో నిండిపోయిన ఆడిటోరియం
11 / 12 

పర్ఫామెన్స్ కి వెళ్లే ముందు సెల్ఫీ తీసుకుంటున్న చిత్రం
12 / 12 

సాంస్కృతిక కదంభంతో ప్రారంభమైన కార్యక్రమం