Vishal: మార్క్ ఆంటోనీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన టాలీవుడ్ ప్రముఖులు..
హీరో విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోని. ఈనెల 15న థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్, నితిన్, ఎస్ జే ఎస్ సూర్యా. ప్రత్యే కథాంశంతో సినిమా రూపొందినట్లు తెలిపిన చిత్రయూనిట్.
1 / 10 

మార్క్ ఆంటోనీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
2 / 10 

హాజరైన టాలీవుడ్ ప్రముఖ హీరోలు
3 / 10 

ఎస్ జే ఎస్ సూర్యా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
4 / 10 

నితిన్ గురించి మాట్లాడుతున్న విశాల్
5 / 10 

సినిమా గురించి మాట్లాడుతున్న హీరో నితిన్
6 / 10 

సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
7 / 10 

ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాన్స్ ప్రోగ్రామ్స్
8 / 10 

సేవా ట్రస్ట్ కి నగదు సహాయం చేసిన హీరో విశాల్
9 / 10 

వేదికపై నుంచి ఫోటో తీసుకున్న చిత్రయూనిట్
10 / 10 

ప్రత్యేక కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది