Latest Movie: విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ చిత్ర షూటింగ్ ఫోటోలు
చిత్రీకరణలోని ఫోటోలు వైరల్. రెండు గెటప్స్ లో కనిపిస్తున్న ఫోటోలు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం దాస్ కా దమ్కీ

ఈ సినిమా చిత్రీకరణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

పాటను చిత్రీకరిస్తున్న దృశ్యాలు

హీరో హీరోహిన్ ల మధ్య జరిగే డ్యూయేట్ సాంగ్

పాటలోని భావాన్ని తన ముఖంలో చూపిస్తున్న విశ్వక్

రావు రమేష్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

పాట చిత్రీకరణలోని గ్రూప్ డ్యాన్స్

పక్కా మాస్ లుక్ లో ఉన్నాడు

బీడీని పెదాలతో బ్యాలెన్స్ చేస్తూ ఎరుపు తూవాల్ జబ్బలకు కట్టుకొని రిక్షా నడుపుతూ ఊరమాస్ లుక్

హీరోహిన్ ను ప్రేమలో పడేసే సన్నివేశంలో ఈ పాట ఉండే అవకాశం

క్లాసీ లుక్

బస్తీ పిల్లలతో సరదాగా రిక్షా నడుపుతున్న ఫోటో

మాస్ రొమాంటిక్ పాటను బీచ్ లో చిత్రీకరిస్తున్న చిత్ర యూనిట్

గోవా బీచ్ లో సందడి చేస్తూ కనిపించిన జంట

బైక్ పై అమ్మాయిని ఎక్కించుకొని మబ్బుల్లో తేలిపోతున్న హీరో